ప్రకాశం: పోలీసు యంత్రాంగం సిద్ధం: ఎస్పీ

65பார்த்தது
ప్రకాశం: పోలీసు యంత్రాంగం సిద్ధం: ఎస్పీ
వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం వగ ప్రకటనలో తెలిపారు రానున్న 48 గంటలలో భారీ వర్షాలు పడే సూచనల నేపథ్యంలో పోలీసు సహాయక చర్యలు అందించడానికి సమర్థం చేశామన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం 112 నెంబర్ కు లేదా 9121102266 మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி