ప్రకాశం: జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు

56பார்த்தது
ప్రకాశం: జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు
జిల్లాలో గత 24 గంటల కాలంలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు బుధవారం వెల్లడించారు. ఒంగోలులో 14. 6 మి. మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కొత్తపట్నం లో 7. 2, ఎస్ఎన్ పాడులో 14. 2, చీమకుర్తిలో 4. 4, మద్దిపాడులో 6. 2, నాగులుప్పలపాడులో 2. 8, కొండేపిలో 28. 4, సింగరాయకొండలో 26. 4, టంగుటూరులో 38. 0, జరుగుమల్లిలో 39. 9, తాళ్లూరులో 7. 2మి. మీ వర్షపాతం నమోదైననే తెలిపారు.

தொடர்புடைய செய்தி