మరి కొంతమంది జనసేనలో చేరుతారు: బాలినేని

76பார்த்தது
మరి కొంతమంది జనసేనలో చేరుతారు: బాలినేని
ప్రకాశం జిల్లా నుండి తనతో పాటు మరి కొంతమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు జనసేనలో చేరుతారని గురువారం బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గురువారం భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే మంచి రోజు చూసుకుని పార్టీలో చేరనున్నానని తనతోపాటు జిల్లా నుండి మరి కొంతమంది చేరతారన్నారు. కూటమి విషయంలో పవన్ ఎలా చెప్తే అలా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

தொடர்புடைய செய்தி