ఆదివారం కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

74பார்த்தது
ఆదివారం కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సహకరించాలని మార్కాపురం విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆదివారం కూడా వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని అధికారులు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ బిల్లులు స్వీకరించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி