నేడు కనిగిరిలో మెగా జాబ్ మేళా

58பார்த்தது
నేడు కనిగిరిలో మెగా జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ సీడప్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్ రవితేజ తెలిపారు. కనిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, పదవ తరగతి నుండి ఏదైనా పీజీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. 20 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி