గిద్దలూరులో రేపే అన్న క్యాంటీన్ ప్రారంభం

58பார்த்தது
గిద్దలూరు పట్టణంలో రెండవ విడత అన్న క్యాంటీన్ లో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చేతులు మీదుగా అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రారంభం సందర్భంగా అన్న క్యాంటీన్ ను విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி