మన్యం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుని కలిసిన వీరేష్

58பார்த்தது
మన్యం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుని కలిసిన వీరేష్
మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని మంగళవారం టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ మర్యాదపూర్వకరంగా కలిశారు. మన్యం జిల్లాలో ముఖ్యంగా కురుపాం ప్రాంతంలో అభివృద్ధి కోసం ఆయన నాయకత్వంలో పని చేయడం గొప్ప గౌరవమని వీరేష్ పేర్కొన్నారు. ఆయన ప్రగతిశీల దిశా నిర్దేశంతో జిల్లా మరింత ముందుకు వెళ్తుందని వీరేష్ చంద్ర దేవ్ అన్నారు.

தொடர்புடைய செய்தி