కురుపాం: గిరిజన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయాలి

65பார்த்தது
కురుపాం: గిరిజన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయాలి
గిరిజన చట్టాలను పగడ్బందీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. ఇందిర డిమాండ్‌ చేశారు. కురుపాం మండలంలోని పెదశాఖలో బిడ్డిక మధు అధ్యక్షతన మంగళవారం సిపిఎం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఇందిర ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி