సీఎం చంద్రబాబుతో సిధ్ధార్థనాథ్ భేటి

70பார்த்தது
సీఎం చంద్రబాబుతో సిధ్ధార్థనాథ్ భేటి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం మంగళగిరి మండలం ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు, ప్రజలకు అందించిన సహకారంపై చర్చించారు. అలాగే, పోలవరం, అమరావతికి ఇస్తున్న సహకారానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி