ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: రఫాని

83பார்த்தது
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: రఫాని
డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ రఫాని అన్నారు. చిలకలూరిపేట కౌన్సిల్ మందిరంలో డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గతంలో డ్వాక్రా రుణాల మంజూరుపై రిసోర్స్ పర్సన్లపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారని, అటువంటి ఆరోపణలు రాకుండా విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி