అర్హులైన వారందరికీ నష్టపరిహారం: ఎమ్మెల్యే

62பார்த்தது
అర్హులైన వారందరికీ నష్టపరిహారం: ఎమ్మెల్యే
గతంలో ఎన్నో వరదలను చూశామని, కానీ ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెప్పారు. అయితే బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేసి సహాయ చర్యలు కొనసాగిస్తోందని ఆమె పేర్కొన్నారు. గురువారం నందిగామ మండలంలోని కంచల, అంబారుపేట, ఐతవరం గ్రామాల్లో అధికారులు, కూటమి నేతలతో పర్యటించారు.

தொடர்புடைய செய்தி