8 వేల కుటుంబాలకు సాయం రాలేదు

55பார்த்தது
8 వేల కుటుంబాలకు సాయం రాలేదు
ఎకంచికచర్ల మండలం ఏటిపట్టు గ్రామాల వరద బాధితులకు నష్టపరిహారం అందకపోవడంతో శనివారం ఆందోళన చెందుతున్నారు. 3రోజులపాటు వరద ముంపులో ఇల్లు నీట మునిగి బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధ్యతలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపటంలో అధికారులు నిబంధనల పేరుతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. మండలంలో సుమారు 8000 కుటుంబాలు వారు వరద ముంపు బాధితుల జాబితాలో నమోదు కాలేదని వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி