మూడు రోజుల తర్వాత ఆకాశంలో సూర్యుడు దర్శనం

69பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత మూడు రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముందస్తు జాగ్రత్తగా అధికారులు సోమవారం విద్యాసంస్థలు కళాశాలలకు సెలవు ప్రకటించారు. కాగా గత మూడు రోజుల నుంచి ఆకాశం మేఘామృతమై ఉంది. ఉదయగిరి మండలంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు దర్శనమిచ్చాడు. ఒక పది నిమిషాలు ఎండగా ఉండి మళ్ళీ అప్పుడే వాతావరణం మేఘామృతమైంది.

தொடர்புடைய செய்தி