నెల్లూరు రూరల్: 30వ డివిజన్ లో కచ్చా డ్రైన్ పనులు

83பார்த்தது
నెల్లూరు రూరల్: 30వ డివిజన్ లో కచ్చా డ్రైన్ పనులు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సూచనల మేరకు 30వ డివిజన్ లోని శ్రామిక నగర్ లో తుఫాన్ కారణంగా వర్షపు నీరు పోయేందుకు మార్గం లేక ఇబ్బందులు పడుతుండడంతో ఆదివారం స్థానిక నాయకులు సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. నివాసాల చుట్టూ మీరు బయటకు వెళ్లాలా కచ్చా డ్రైన్ పనులను చేపట్టారు. క్లస్టర్ ఇన్-ఛార్జ్  మన్నేపల్లి రఘు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி