నెల్లూరు రూరల్: కోడూరుపాడు రోడ్డును ప్రారంభించిన కోటంరెడ్డి

56பார்த்தது
నెల్లూరు రూరల్: కోడూరుపాడు రోడ్డును ప్రారంభించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డును 4 కోట్ల రూపాయల నిధులతో నిర్మించారు. ఈ రోడ్డును సోమవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి నాణ్యత ప్రమాణాలతో, శరవేగంగా రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందించడం ఆనందంగా ఉందన్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కుడుముల చిరంజీవి, కార్పొరేటర్ జానా నాగరాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி