నెల్లూరు రూరల్ పరిధిలోని 17 డివిజన్ విఆర్సి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిపై భాగంలో రోడ్డు పక్కన ఉదయం పూట మాత్రమే వ్యాపారాలు చేసుకునే రోడ్డు మార్జిన్ వ్యాపారులను, చలానాల పేరుతో మున్సిపాలిటీ వారు వేధించడం మంచిది కాదని 17వ డివిజన్ సిపిఎం కార్యదర్శి కట్టా సతీష్ తెలిపారు. సోమవారం ఇదే విషయమై కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.