నెల్లూరు: రెడ్ క్రాస్ సభ్యులు నిబంధనల ప్రకారం పని చేయాలి

69பார்த்தது
నెల్లూరు: రెడ్ క్రాస్ సభ్యులు నిబంధనల ప్రకారం పని చేయాలి
రెడ్‌క్రాస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు ఐ ఆర్ సి ఎస్ నిబంధనల ప్రకారం పని చేయాలని జిల్లా కలెక్టర్‌, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఒ. ఆనంద్‌ సభ్యులకు సూచించారు. బుధవారం నెల్లూరు కలెక్టర్‌ చాంబర్‌లో రెడ్‌క్రాస్‌ మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ పదవుల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி