నెల్లూరు: వీఆర్సి కూడలిలో ర్యాలీ నిర్వహించిన ఎన్ఎన్ఏస్ వాలంటీర్లు

65பார்த்தது
నెల్లూరు: వీఆర్సి కూడలిలో ర్యాలీ నిర్వహించిన ఎన్ఎన్ఏస్ వాలంటీర్లు
నెల్లూరు నగరంలో వీఆర్సి కూడలిలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ 4వ యూనిట్ వాలంటీర్లు ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టౌన్ హాల్లో ఆరోగ్య శాఖ నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. వెంకట సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణ చర్యలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని వాటిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

தொடர்புடைய செய்தி