అనధికార లేఔట్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని. ఇప్పటికే అనధికార లేఔట్లను గుర్తించి. చర్యలకు ఆదేశించినట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. బుధవారం నెల్లూరు నుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8 నియోజకవర్గాల్లోని 38 మండలాలలో 265 అనధికార లేఔట్స్ను గుర్తించామన్నారు.