నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ తనిఖీ చేసిన సురేష్ రెడ్డి

59பார்த்தது
నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు బస్టాండ్ ని ఆకస్మికంగా నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగిందని, 200 పైగా బస్సులు వివిధ ప్రాంతాలకి వివిధ జిల్లాలకు ప్రయాణిస్తుంటాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎమ్మార్పీ ధరలపై ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி