నెల్లూరు: వైసీపీ జిల్లా నేత వెంకట శేషయ్య అరెస్ట్

71பார்த்தது
నెల్లూరు: వైసీపీ జిల్లా నేత వెంకట శేషయ్య అరెస్ట్
మాజీ జెడ్పిటిసి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకట శేషయ్యను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం మండలంలో నమోదైన కేసుకు సంబంధించి వెంకట శేషయ్యను పోలీసులు సాయంత్రం అరెస్టు చేశారు. ఆయనను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி