నెల్లూరు: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ

83பார்த்தது
నెల్లూరు: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ
నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, టిడిపి నాయకులు అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జనసేన నాయకులు గునుకుల విజయలక్ష్మి సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భర్త చనిపోతే మరుసటి నెల నుంచి భార్యకు పెన్షన్ అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி