పొదలకూరు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి

76பார்த்தது
పొదలకూరు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని డీకే డబ్ల్యూ కాలేజ్ నుండి డైకోస్ రోడ్ సెంటర్ వరకు పొదలకూరు రోడ్డు ఆధునికీకరణ పనులకు శుక్రవారం ఆరు కోట్ల రూపాయల నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజలు ఈ రోడ్డుపై అనేక ఇబ్బందులు పడ్డారని, గతంలో ఒకవైపు రోడ్డు వేసి, ఒకవైపు వదిలేయడంతో అనేక ప్రమాదాలు కూడా జరిగాయని తెలిపారు.రెండు నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி