కార్పొరేషన్ సెక్రటరీగా శ్రీలక్ష్మి నియామకం

50பார்த்தது
కార్పొరేషన్ సెక్రటరీగా శ్రీలక్ష్మి నియామకం
నెల్లూరు నగర పాలక సంస్థ నూతన సెక్రటరీగా ఎమ్. శ్రీలక్ష్మిని నియమించారు. ఈ మేరకు ఆమె కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో పాటు ప్రభుత్వ పరంగా సేవలు అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி