చంద్రబాబు పాలన చూసి టిడిపిలో చేరుతున్నారు: నారాయణ

81பார்த்தது
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన చూసి ప్రభావితులైన వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు వస్తున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరులోని విపిఆర్ నివాసంలో బుచ్చి నగర పంచాయితీకి చెందిన ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజతో సహా ఏడుగురు వైసిపి కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టిడిపిలో చేరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி