నెల్లూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి

59பார்த்தது
నెల్లూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి
మానవతా విలువలున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆదివారం పాటూరుకు చెందిన మట్టెం కృష్ణయ్యకు 1, 62, 000, కొత్తూరుకు వాసి పూనమల్లి వెంకట రమణయ్యకు 1, 03, 327, లేగుంటపాడుకు స్వర్ణ సుబ్బమ్మకు 81 వేలు, దామరమడుగు వాసి ఏటూరి 1, 42, 290 చెక్కులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி