చంద్రన్న బీమాను వైసిపి పేరు మార్చి నిర్వీర్యం చేసింది

55பார்த்தது
చంద్రన్న బీమాను వైసిపి పేరు మార్చి నిర్వీర్యం చేసింది
టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కోవూరులోని తన కార్యాలయంలో సోమవారం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం చంద్రన్న బీమాను ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాలని నిర్ణయించడం హర్షనీయమన్నారు. 2015లో చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం పేరు మార్చి నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி