బుచ్చిరెడ్డిపాలెం: ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

83பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం: ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
ముంబై జాతీయ రహదారి డివైడర్ పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఈ మేరకు ఆయన బుచ్చిలో మాట్లాడుతూ వ్యాపారస్తులు, రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி