కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం ఎంపీడీవో కార్యాలయం నందు సోమవారం ఉదయం 10: 30 గంటలకు మండల స్థాయి అధికారుల సమావేశం జరుగును. ఈ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొంటారు. రేపు ఈ సమావేశంలో ఎమ్మెల్యే వలేటివారిపాలెం మండలం అభివృద్ధి గురించి, చేపట్టవలసిన నూతన అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించనున్నారు.