కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి

65பார்த்தது
కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా కందుకూరు ను తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీని విస్మరించారని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు కోరారు. సోమవారం కందుకూరులో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ శ్రీ పూజ కు వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி