కందుకూరు: పలు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

51பார்த்தது
కందుకూరు: పలు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కందుకూరు పట్టణంలోని 2వ వార్డులో ఉర్దూ స్కూల్ నుండి ఉప్పుచెరువు మెయిన్ రోడ్డు వరకు 19. 50 లక్షల రూపాయలతో నూతనంగా సి. సి రోడ్డు నిర్మాణమునకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సూచనలతో మునిసిపల్ అధికారులు నియోజకవర్గ ప్రాంత వాసులు కోసం ఎస్. ఎస్ ట్యాంక్ వద్ద గల స్విమ్మింగ్ పూల్ మరమ్మత్తు పనులు పూర్తి చేయించారు. స్విమ్మింగ్ పూల్ ఎమ్మెల్యే పునః ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி