కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులు మార్చిలోగా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిగణియ అన్నారు. శనివారం ఆత్మకూరు చక్రం హోటల్ వెనకాల ఉన్న లేఅవుట్లో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని గృహ నిర్మాణ శాఖ డి ఈ వర్మ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి హాజరయ్యారు.