డోన్: స్కూల్ లో న్యాయ అవగాహన కార్యక్రమం

84பார்த்தது
డోన్: స్కూల్ లో న్యాయ అవగాహన కార్యక్రమం
డోన్ పట్టణం పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ అధ్యక్షతన డోన్ మండల సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ శనివారం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ న్యాయం కోసం కృషి చేయాలని, చట్టాలపై అవగాహన చేసుకోవాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని జీవితం గడపాలన్నారు.

தொடர்புடைய செய்தி