ఆదోనిలో ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పునరుద్ధరించాలి

72பார்த்தது
ఆదోనిలో ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పునరుద్ధరించాలి
ఆదోనిలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పునఃప్రారంభించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి. వి జయనాగేశ్వర రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. జేఏసీ కన్వీనర్ లు మాట్లాడుతూ వైద్య కళాశాల పనులు అర్దాంతరంగా ఆగిపోవడం వలన ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన అడ్మిషన్లు నిలిచిపోయాయన్నారు. పూర్తైతే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி