నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలి

78பார்த்தது
నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలి
ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం నాయకులు రాజశేఖర్, కృషి పండ్ల తోట రైతు సేవ సంఘం అధ్యక్షులు బైరాపురం మహబూబ్ బాషాలు కోరారు, గురువారం రైతు సంఘాల నాయకులు ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసిల్దార్ రత్న రాధిక కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు సుధాకర్, పాలశివుడు, నరసింహ నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు,

தொடர்புடைய செய்தி