శ్రీశైలం డ్యాం గేటు ఓపెన్

73பார்த்தது
శ్రీశైలం డ్యాం గేటు ఓపెన్
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరలా పెరిగింది. దీంతో డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరడంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గం.ల సమయంలో డ్యామ్ ఒక్క గేటు ద్వారా జల వనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామదాసు మోహన్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி