టీడీపీ శ్రేణులు బాణా సంచా పేల్చి సంబరాలు

51பார்த்தது
కౌతాళం మండలంలోని కుంటనహాల్ గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ గా రాఘవేంద్రరెడ్డిని నియమించడంతో టీడీపీ నాయకులు ఆదివారం బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గం రాఘవేంద్రరెడ్డి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி