ఉచిత వైద్య శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలి

74பார்த்தது
గుండె జబ్బులు, ఎముకలు, కీళ్లు మరియు కండరాల జబ్బులకు సంబంధించిన రోగులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదోని మధు ఆసుపత్రి వైద్యులు విశ్వనాథ్ పిలుపునిచ్చారు. శనివారం పెద్దకడబూరులో చేపట్టిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభ సభలో వైద్యులు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో రోగులకు బీపీ, రక్తపోటు, ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైతే మందులను అందజేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி