రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా

77பார்த்தது
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా
పెద్దకడబూరు మండలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయలు, సీపీఐ మండల కార్య దర్శి వీరేష్ రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

தொடர்புடைய செய்தி