శాంతిభద్రతలకు సహకరించండి: తహసీల్దార్

66பார்த்தது
శాంతిభద్రతలకు సహకరించండి: తహసీల్దార్
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను తహశీల్దారు ఎస్. శ్రీనాథ్, ఎస్సై నిరంజన్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ మహేష్, ఆర్ఐ జె. మహేష్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనాథ్ మాట్లాడుతూ గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మపై దాడి నేపథ్యంలో గ్రామంలో పోలీసు పికెట్ తోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, మండల ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలన్నారు.

தொடர்புடைய செய்தி