బాదిత కుటుంబానికి అండగా నిలిచిన చేయూత స్వచ్ఛంద సంస్థ

76பார்த்தது
బాదిత కుటుంబానికి అండగా నిలిచిన చేయూత స్వచ్ఛంద సంస్థ
పెద్దకడబూరులో అగ్నిప్రమాద బాదిత కుటుంబానికి ఎమ్మిగనూరుకు చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ ఆదివారం అండగా నిలిచింది. బాదిత కుటుంబ యజమాని శాంతిరాజుకు చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ప్రసన్న రాజు, నందవరం జెడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి రూ. 22, 000 నగదును అందజేశారు. సర్వస్వం కోల్పోయమని అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇందులో చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రవీణ్, సుధాకర్, ప్రకాష్, రామచంద్ర ఉన్నారు.

தொடர்புடைய செய்தி