ఆదోనిలోని బాలికల పాఠశాల ఎదురుగా ఉన్న సిఎస్ఐ చర్చిలో ఆదివారం ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. అనంతరం చర్చి పెద్దలు మాట్లాడుతూ. డిసెంబర్ లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరూ ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోవాలన్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఆదోని అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.