దళిత మహిళపై దాడిలో అసలైన దోషులను శిక్షించాలి

79பார்த்தது
దళిత మహిళపై దాడిలో అసలైన దోషులను శిక్షించాలి
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో దళిత మహిళ గోటిందమ్మపై దాడిలో అసలైన నిందితులను అరెస్టు చేసి.. కఠినంగా శిక్షించాలని రైతు వేద విద్యా సంస్థ వ్యవస్థాపకులు డానియల్ ప్రేమ్ కుమార్ మంగళవారం పెద్దకడబూరు తహసీల్దార్ శ్రీనాథ్ ను కలిసి డిమాండ్ చేశారు. దాడికి ప్రోత్సహించిన నిందితులను వదిలి, రజక సామాజిక కుటుంబాలను మాత్రమే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపి అసలైన దోషులను పెట్టుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி