ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం భక్తులు క్యూలైన్ల ద్వారా దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎక్కువ శాతం మొదటిరోజు స్థానికులే రావటంతో క్యూ లైన్ లో కంటే, బయట నుండి వెళ్లి అమ్మవారిని దర్శించుకునే భక్తులే ఉండటంతో , క్యూలైన్లో కాకుండా నేరుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నీతో క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఆటంకం కలుగుతుంది