కృష్ణానది కి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ నుంచి శనివారం 35 గేట్లు ఎనిమిది అడుగులు 35 గేట్లు ఏడడుగులు మేర ఎత్తి 3 లక్షల 21 వేల క్యూసెక్కులు నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీనితో తోట్లవల్లూరు మండల పరిధిలో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు