ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే

83பார்த்தது
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం నందిగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ. 20 లక్షల రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி