దీపావళి నుంచి సూపర్‌సిక్స్‌ ధమాకా

69பார்த்தது
దీపావళి నుంచి సూపర్‌సిక్స్‌ ధమాకా
సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కొనసాగిస్తూ వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రగతిని సాధించిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం స్థానిక కాకానీనగర్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం ఏర్పాటు చేసారు. కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుందని దీనికి అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி