సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కొనసాగిస్తూ వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రగతిని సాధించిందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం కాకానీ నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్, ముఖ్యనేతల సమావేశం ఏర్పాటు చేసారు. ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుందని దీనికి అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.