లంక గ్రామాల ప్రజలు సహకరించాలి: కలెక్టర్

61பார்த்தது
జిల్లాలోని లంక గ్రామాల్లోని ప్రజలు అధికారులకు సహకరించి పునరావస కేంద్రాలకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ కోరారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎగువ నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. వర్షాలు నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி