అమ్మవారికి పూజలు నిర్వహించిన మంత్రి

55பார்த்தது
మచిలీపట్నంలోని బందరు కోట కోదండరామస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను కలశ స్థాపన చేసి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలను మంత్రి నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారని మంత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி